SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం హుండీలను సోమవారం ఉ.8 గంటలకు తెరవనున్నట్లు ఆలయ ఉప కమిషనర్, ఈఓ ప్రసాదరావు ప్రకటనలో తెలిపారు. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో, అనువంశిక ధర్మకర్త, అర్చకులు, భక్తులు, గ్రామ పెద్దల సమక్షంలో హుండీలను తెరిచి కానుకలను లెక్కించనున్నట్లు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు అరసవల్లి ఆలయ హుండీల లెక్కింపు


