E.G: పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా ఆర్ధిక ప్రయోజనం పొందేందుకు అర్హత వారు ధరఖాస్తు చేసుకోవచ్చని రాజనగరం ఎంపీడీవో జే.ఏ ఝాన్సీ తెలిపారు. కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి ఈ నెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పింఛన్లకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలి'


