హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 10న మెగా ప్లేస్మెంట్ డ్రైవ్

WNP: PUలో ఈ నెల 10న ఐసీఐసీఐ బ్యాంక్ సహకారంతో మెగా క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు వీసీ ఓఎన్డీ ఆచార్య డి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. 2025, 2026లో యూజీ, పీజీ పూర్తి చేసిన 21–24 ఏళ్ల అభ్యర్థులు రిలేషన్‌షిప్ మేనేజర్ ఉద్యోగాలకు అర్హులన్నారు. ఎంపికైన వారికి ఉచిత శిక్షణ, వసతి, భోజనం, ఈఎస్ఐ, పీఎఫ్ఎపాటు నెలకు‍ రూ. 18 వేల వేతనం అందుతుందని తెలిపారు.