హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రత్యేక రైలును పండుగల సీజన్ వరకు కొనసాగించాలి'

ASF: సికింద్రాబాద్- కాగజ్ నగర్ మధ్య నడిపిన ప్రత్యేక రైలు (07235/36)ను పండుగల సీజన్ వరకు కొనసాగించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి రైలు మధ్యాహ్నం 12.10 గంటలకు కాకుండా 11.20కి బయల్దేరితే సిర్పూర్ కు సాయంత్రం 4.10 గంటలకు చేరుకుంటుందన్నారు. తిరుగుప్రయాణంలో ఉద్యోగులు, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుదన్నారు.