ప్రకాశం: ఒంగోలులో పోగుల మల్లికార్జునరావు అధ్యక్షతన కాపుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కాపు నాయకులు,సీనియర్ నేతలు పార్టీలకు అతీతంగా సమావేశానికి హాజరయ్యారు. కాపు సమాజ అభివృద్ధి కార్యాచరణపై చర్చించారు. 'ఒకే మాట-ఒకే బాట' నినాదంతో ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్
ఒంగోలులో కాపుల రౌండ్ టేబుల్ సమావేశం


