హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి: సీఐ

కోనసీమ: అమలాపురం పట్టణం వడ్డిగూడెంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్లో మహిళలు, బాలికలపై జరిగే నేరాలపై పోలీసులుకో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణ సీఐ వీరబాబు సైబర్ నేరాలు, సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, అనర్థాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.