JGL: భీమారం మండలం గోవిందారంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న లో-వోల్టేజ్ సమస్యకు విద్యుత్ శాఖ అధికారులు పరిష్కారం చూపారు. కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయడంతో విద్యుత్ సరఫరా మెరుగుపడింది. సమస్యను పరిష్కరించిన విద్యుత్ శాఖ అధికారులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్‌ఛార్జ్ ఏఈ హరిప్రసాద్, లైన్ ఇన్‌స్పెక్టర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
వోల్టేజ్ సమస్య పరిష్కారం


