హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్

SS: కదిరిలో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో నిందితుడు, ఓ పార్టీ నాయకుడు గంగాధర్ కుమారుడు తిమ్మరాజును ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. 17 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో వేధించిన ఘటనపై విచారణ ముమ్మరం చేశారు. రౌడీషీటర్ అయిన నిందితుడు మరికొందరు బాలికలను మోసగించినట్లు ప్రచారం సాగుతోంది. గతంలో ఇద్దరు బాధితులు పోలీసులను ఆశ్రయించారు.