NDL: బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రాన్ని సోమవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూతురు మనోరమ రమణారెడ్డి దంపతులు సందర్శించారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
యాగంటిలో మంత్రి బీసీ కూతురు


