MDK: జిల్లాలో నేడు పాక్షికంగా ఎండ కాస్తూనే, మేఘావృత వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం సాధారణంగా ఉండనున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే సూచనలు ఉన్నాయన్నారు. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 32°C, కనిష్ఠంగా 22°C మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు..!!


