CTR: నాణ్యమైన విద్యుత్ సరఫరా, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సోమవారం 'డయల్ యువర్ ఎస్ఈ' కార్యక్రమం 7993147979 నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ అమరబాబు తెలిపారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, విద్యుత్ సమస్యలు, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలను తెలియజేస్తే పరిష్కరిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
నేడు డయల్ యువర్ SE కార్యక్రమం


