RR: ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ వద్ద ఓ పౌల్ట్రీ ఫామ్‌లో నిర్వహిస్తున్న కోడి పందేలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో 22 మందిని అరెస్ట్ చేయగా, రూ.3.60 లక్షల నగదు, 31 పందెం కోళ్లు, 146 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడు పరారీలో ఉండగా, జూదానికి పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
తెలంగాణ
నగర శివారులో కోడిపందేలు.. 22 మంది అరెస్ట్


