హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో మేఘావృత వాతావరణం

SRD: జిల్లా వ్యాప్తంగా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం లేదా మధ్యాహ్నం వేళల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ రోజు ఉష్ణోగ్రతలు కనిష్టంగా 22°C నుంచి గరిష్టంగా 32°C వరకు నమోదయ్యే అవకాశముందని అధికారులు వెల్లడించారు.