హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బెల్ట్ షాపులపై పోలీసుల దాడులు ... మహిళల అరెస్టు

VZM: పూసపాటిరేగ మండలం కాలపురెడ్డిపేట గ్రామ పరిధిలో ఆదివారం అనధికార మద్యం దుకాణంపై భోగాపురం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులు దాడి చేశారు. ఈ సోదాల్లో 8 మద్యం బాటిళ్లతో ఓ మహిళను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. డైరెక్టర్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆమరావతి ఆదేశాల మేరకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించినట్లు ఆయన తెలిపారు.