హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిరీషకు న్యాయం జరగలేదు: కవిత

BDK: జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న నర్స శిరీషకు న్యాయం జరగలేదని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై  ప్రభుత్వం త్వరితగతిన విచారణ పూర్తి చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా అదుకోవాలని కోరారు.