KDP: లింగాల మండలం చిన్నకుడాల విద్యుత్ ఉపకేంద్రం ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ రమేష్‌బాబు తెలిపారు. చిన్నకుడాల, తేర్నాంపల్లె, దొండ్లవాగు పరిధిలో అంతరాయం ఉంటుందని పేర్కొంటూ రైతులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ సరఫరాకు అంతరాయం


