ATP: అనంతపురం నగరంలోని సర్వజన వైద్యశాలలో రోగుల రవాణా సమస్య పరిష్కారానికి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ద్వారా రూ.80 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో కొత్త రోడ్లు, ప్రత్యేక ట్రాక్‌లు నిర్మించనున్నారు. ఈ సందర్భంగా వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జునరెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సర్వజన ఆసుపత్రికి నిధులు మంజూరు


