SDPT: రాయపోల్ విద్యార్థుల భవిష్యత్తే ధ్యేయంగా వినూత్న రీతిలో బోధిస్తున్న కొత్తపల్లి ఎంపీయూపీఎస్ ఉపాధ్యాయుడు జి.నాగరాజు ‘భారత్ గురు రత్న అవార్డు-2026’కు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఉత్తమ సేవలు అందించిన నాగరాజును గ్రామస్తులు, అభినందించారు.
తెలంగాణ
‘భారత్ గురు రత్న’ అవార్డుకు నాగరాజు


