హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పారాధి వంతెన ట్రయిల్ రన్: MLA

VZM: బొబ్బిలి మండలం పరిధిలోని పారాది వంతెనపై సోమవారం ట్రయల్‌ రన్‌ ప్రారంభించనున్నట్లు స్దానిక MLA బేబినాయన ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ. తన తాత నిర్మించిన పాత వంతెన శిథిలావస్థకు చేరిన వంతెన తమ హయాంలో నిర్మాణం పూర్తిచేసి ప్రారంభించనుండటం ఆనందంగా ఉందన్నారు. MLAల శిక్షణ కారణంగా ట్రయల్‌ రన్‌కు దూరంగా ఉంటానని తెలిపారు.