MNCL: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో రాష్ట్ర అభివృద్ధి కంటే కాంగ్రెస్ నాయకుల అభివృద్ధికే ప్రాధాన్యం లభించిందని మాజీ MLA బాల్క సుమన్ విమర్శించారు. రామకృష్ణాపూర్‌లో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలతో పాటు చెన్నూరు నియోజకవర్గ ప్రజలను కూడా కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. మంత్రి ఇంట్లో 3 పదవులు వచ్చాయి తప్ప నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేదన్నారు.
తెలంగాణ
VIDEO: రాష్ట్రం కంటే కాంగ్రెస్ నేతల అభివృద్ధే ముఖ్యం


