ASR: జిల్లా స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు సచివాలయ అధికారి కార్యాలయం పాడేరులో ఖాళీగా ఉన్న ఆఫీసు సబార్డినేట్ పోస్టును ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీకి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జేసీ శ్రీపూజ తెలిపారు. 10వ తరగతి, ఇంటర్ పాస్/ఫెయిల్ అయిన అభ్యర్థులు ఈనెల 7లోగా తమ ధరఖాస్తులను కార్యాలయంలో అందించాలన్నారు. అభ్యర్థుల వయసు 18నుంచి 42ఏళ్ల లోపు ఉండాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆఫీసు సబార్డినేట్ పోస్టుకు దరఖాస్తులు


