JGL: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ధర్మపురి పట్టణంలో ఆదివారం రాత్రి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరైన ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ పటేల్ చౌరస్తా, గాంధీ చౌక్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
తెలంగాణ
విజయోత్సవ ర్యాలీ లో పాల్గొన్న మంత్రి


