VSP: విశాఖ జీవీఎంసీ 8వ వార్డులో రూ.9 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 25 వేల ఇళ్లకు నిరంతరం తాగునీటి సరఫరా కోసం రూ. 725 కోట్లతో చేపట్టనున్న రెండు ప్రాజెక్టులు 2028 నాటికి అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఇంకో రెండేళ్లలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయన్నని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన


