PLD: చిలకలూరిపేటలో నేడు విద్యుత్ లైన్ల మరమ్మతులతో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ తెలిపారు. పురుషోత్తపట్నం, సుగాలి కాలనీ, ఆంధ్ర కాలనీ, భవనారుషి కాలనీ, శాంతినగర్, మార్కండేయ నగర్ ప్రాంతాల్లో కరెంట్ నిలిపివేయనున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
చిలకలూరిపేటలో నేడు కరెంట్ బంద్


