KNR: ఇల్లందకుంట మండలం కనగర్తికి చెందిన అంకినపల్లి వెంకటేష్‌కు టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పదవి దక్కింది. రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచనల మేరకు హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ వొడితల ప్రణవ్ నియామక పత్రాన్ని అందించారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు.
తెలంగాణ
అంకినపల్లి వెంకటేష్‌కు కీలక బాధ్యత


