SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో వసతి గదుల కొరత కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తులకు దేవస్థానం గదులు దొరకడం గగనంగా మారింది. ఆర్థిక స్తోమత లేని సామాన్య భక్తులు లాడ్జీలలో ఉండలేక, ఆలయ ప్రాంగణంలో, చెట్ల కింద, రోడ్ల పక్కనే రాత్రి వేళల్లో తలదాచుకుంటున్నారు.
తెలంగాణ
VIDEO: వసతి గదులు లేక రోడ్ల పక్కనే భక్తులు


