హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి 60 మంది కూలీలతో పనులు: ఎంపీడీవో

NGKL: కొడేరు మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో సోమవారం నుంచి 60 మంది కూలీలతో పనులు చేపట్టాలని ఎంపీడీవో విజయలక్ష్మి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన 90 రోజుల పని దినాలను పూర్తి చేయాలని, భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఫారం పాండ్స్ పనులకు డిమాండ్ అలోకేషన్ చేసి మెట్లు పనులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.