KNR: గంగాధర మండలం రంగరావుపల్లి సర్పంచ్ దాసరి శంకరయ్యకు కొండ లక్ష్మణ్ బాపూజీ మణిరత్న అవార్డు లభించింది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విశిష్ట పద్మశాలి ప్రముఖులను ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తున్నారు. అవార్డుకు శంకరయ్య ఎంపిక కావడంపై మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
శంకరయ్యకు కొండ లక్ష్మణ్ బాపూజీ మణిరత్న అవార్డు


