NRPT: వినాయక మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఆపరేషన్ డీఈ రాజు నాయక్ సూచించారు. ఐఎస్‌ఐ మార్క్ ఉన్న 6MM కోర్ నాణ్యమైన వైర్లు వాడాలన్నారు. రేకుల షెడ్లలోకి వర్షపు నీరు చేరకుండా చూసుకోవాలని తెలిపారు. మండపాల వద్ద నిర్వాహకులు, పోలీసు, విద్యుత్ శాఖ సెల్ నంబర్లు ఏర్పాటు చేయాలన్నారు.
తెలంగాణ
'వినాయక మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలి'


