కృష్ణా: ఉద్యోగులకు సంబంధించిన అన్ని హక్కులను సాధిస్తామని AP NGO's రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ తెలిపారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేకపోయినా సీఎం చంద్రబాబు ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. IR, PRC సాధించే వరకు APNGO అవిశ్రాంతంగా పనిచేస్తుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం


