హైదరాబాద్: 28°C
తెలంగాణ

కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడిగా చంద్రపాల్

NGKL: సమాచార హక్కు చట్టం (RTI) సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడిగా కల్వకుర్తికి చెందిన కే. చంద్రజైపాల్ నియమితులయ్యారు. ఆదివారం హైదరాబాద్‌‌లో జాతీయ సహాయ కార్యదర్శి అన్నవరం సందీప్ రెడ్డి ఆయనకు నియామక పత్రం అందజేశారు. తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు.