NTR: విజయవాడలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కొండ ప్రాంతాలు, కాలువ గట్లపై నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ ఏసీపీ దామోదర్ సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రామవరప్పాడు, ఏనికేపాడు, మాచవరం ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తూ సహాయం అందిస్తున్నట్టు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'కొండ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలి'


