NTR: నందిగామలో ఆదివారం సాయంత్రం బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే ఎలమంచిలి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం వంటి అవసరాలున్న ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బీజేపీ కార్యాలయం ప్రారంభం


