హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడ కార్యాలయం ప్రారంభం

NTR: విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నియోజకవర్గ కార్యాలయాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రారంభించారు. పశ్చిమ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌తో ముందుకెళ్తున్నారని, డ్రైనేజీ, కొండ ప్రాంతాల సమస్యలపై ప్రత్యేక దృష్టి ఉందన్నారు. ఎమ్మెల్సీ వర్ల రామయ్య సుజనా సేవలను ప్రశంసించారు. కార్యక్రమంలో గద్దె అనురాధ, తంగిరాల సౌమ్య, బుద్ధ వెంకన్న పాల్గొన్నారు.