HYD: బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రం దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కోఠిలోని కందస్వామి లేన్‌లో బీసీ సాధికారత సంస్థ (బీసీసీఈ) 12వ వార్షికోత్సవంలో బీసీసీఈ ప్రచురించిన ‘మహనీయుల గాథల’ హిందీ, ఇంగ్లీష్ అనువాద పుస్తకాలను ఆవిష్కరించారు. రాజ్యసభ మాజీ సభ్యులు తూళ్ల దేవేందర్ గౌడ్ అనువాదంలో చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు.
తెలంగాణ
దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలి: పొన్నం


