JN: జిల్లాలో విచిత్ర వాతావరణం నెలకొంటున్నది. ఏ సమయంలో వాన పడుతున్నదో, ఏ సమయంలో వర్షం పడుతుందో తెలియని పరిస్థితుల్లో నగరవాసులు అయోమయానికి గురవుతున్నారు. ఈరోజు ఉదయం వాతావరణం ముసురుగా ఉండి చిరుజల్లులు పడగా, మధ్యాహ్నం నుంచి బానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో నగరవాసులు ఉక్కపోతకు గురవుతున్నారు. మరోవైపు వాతారవణ అనుహ్య మార్పుల వల్ల ప్రజల్లో ఆందోళన నెలకుంది.
తెలంగాణ
జిల్లాలో విచిత్ర వాతావరణం


