హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షానికి కూలిన ఇల్లు

BHNG: మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి తహెరాబేగంకు చెందిన ఇల్లు కూలిపోయింది. దీంతో బాధితురాలికి నిలువ నీడ లేకుండా పోయింది. ప్రభుత్వం వెంటనే స్పందించి తనను ఆదుకొని ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందించాలని కోరారు.