హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాగా ఫర్ రైజ్ ఆఫ్ ఇండియా’ పాదయాత్రకు ఘన స్వాగతం

MBNR: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది కాటూరి వెంకటేశ్వర్లు చేపట్టిన జాతీయ పాదయాత్ర మహబూబ్‌నగర్ చేరుకోగా కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఐక్యత, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా యాత్ర కొనసాగుతోంది. కార్యక్రమంలో కాంగ్రెస్, యువజన, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.