BDK: మణుగూరు మండలానికి చెందిన యువ క్రికెట్ క్రీడాకారులు టీజీటీ కౌశిక్, ఎస్సీ మోక్షిత్ వర్మకు అండర్-16 క్రికెట్ పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది. HYD జింఖానా గ్రౌండ్స్‌లో జరగనున్న అండర్-16 క్రికెట్ పోటీలకు వీరిద్దరూ ఎంపికయ్యారు. మణుగూరు ప్రాంతం నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపిక కావడం పట్ల స్థానిక క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
అండర్ 16 క్రికెట్‌కు కౌశిక్, మోక్షిత్ ఎంపిక


