NZB: నల్గొండ జిల్లా బాలికల జట్టు అండర్-16 తెలంగాణ రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. తెలంగాణలోని 12 జిల్లాల జట్లు రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో పాల్గొనగా వరుస విజయాలతో దూసుకెళ్లిన నల్గొండ జట్టు విజేతగా నిలిచింది. రన్నర్ అప్ ట్రోఫీని రంగారెడ్డి జట్టు దక్కించుకుంది.
తెలంగాణ
మూడో స్థానంలో అండర్-16 ఫుట్ బాల్ జట్టు


