NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని ముద్విన్, గడ్డమీది తండా గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు


