SDPT: వరుస ఆలయ దొంగతనాలకు పాల్పడుతున్న ఏ. సుదర్శన్ (35)ను సిద్దిపేట రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుజుకి అవెనిస్ స్కూటర్, చోరీ చేసిన ఆలయ గంటలు, తాళాలు పగలగొట్టేందుకు ఉపయోగించే రెంచ్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన ఎస్‌ఐ నవత, పోలీసు బృందాన్ని అధికారులు అభినందించారు.
తెలంగాణ
వరుస ఆలయ దొంగతనాలకు చెక్


