MLG:మంగపేట మండలం కోమటిపల్లి ఆశ్రమ పాఠశాల పీఈటీ భాస్కర్ మద్యం సేవించి విధులకు వచ్చారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాలు ఆదివారం ఆరోపించారు. ప్రశ్నించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులతో అసభ్యంగా మాట్లాడి, మద్యం సేవించి పాఠశాలకు రావడం, కులం పేరుతో దూషించి బెదిరించిన ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: 'పీఈటీ భాస్కర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి'


