హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: MLA

KNR: అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రామడుగు మండల కేంద్రంలో ఐదు మహిళా సమైక్య సంఘ భవనాలతో పాటు ERO కార్యాలయ భవన నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే సత్యం శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను సూచించారు.