RR: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బిన్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన హరిహర పబ్లిక్ సిటీ డిజిటల్ స్టూడియో, కార్యాలయ ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. స్టూడియో మరింత అభివృద్ధి చెంది, ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
హరిహర డిజిటల్ స్టూడియో ప్రారంభం


