హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ సీఎంతో ఎమ్మెల్యే భేటీ

SRD: పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌ను అయన ఫార్మ్ హౌస్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పటాన్చెరు నియోజకవర్గంలో BRS పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను ఆయనకు వివరించారు. BRS ప్రభుత్వ హాయంలో పటాన్చెరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దామని తెలిపారు.