హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ దేశరాజ్‌పల్లి గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
★ పార్టీలతో పొత్తులు వేరు.. పోరాటం వేరు: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని కూనంనేని
★ జమ్మికుంట మండలంలో గుర్తుతెలియని దుండగులు 4 ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం.. కాపర్ వైర్ చోరీ
★ చామనపల్లి శివారులో వ్యవసాయ బావిలో పడి రైతు మృతి