హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నిండుకుండలా మారిన ప్రాజెక్టు

MNCL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో నిండుకుండలా మారింది. ప్రాజెక్టు నీటిమట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.53 మీటర్లకు.. నీటి నిల్వ సామర్థ్యం 20.1754 టీఎంసీలు కాగా 18.8695 టీఎంసీలుగా ఉంది. హెచ్ఎండబ్లూఎస్‌కు 273 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, నంది పంపు హౌస్‌కు 6300 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.