NRML: నిర్మల్‌లో పొలాల అమావాస్య (ఎడ్ల పండుగ) సందడి నెలకొంది. పండుగ సందర్భంగా బసవన్నలను అలంకరించేందుకు రైతులు, స్థానిక గిరిజనులు పెద్దఎత్తున అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తున్నారు. రైతులకు ఎంతో ప్రాధాన్యమైన ఈ పండుగ కోసం ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు కావడంతో పట్టణంలో సందడి కనిపిస్తోంది. రంగురంగుల అలంకరణ వస్తువుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
తెలంగాణ
నిర్మల్‌లో పొలాల అమావాస్య సందడి


