హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఉమ్మడి జిల్లాలో వర్షాలు

NRPT: నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో రేపు ఉదయం 8:30 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాల సమయంలో ఎవరూ చెట్ల కింద నిలబడవద్దని అధికారులు హెచ్చరించారు.